Back

Present Continuous Tense (వర్తమాన కాలంలో జరుగుతున్న పనులు)

మనం మాట్లాడుతున్న సమయానికి లేదా ప్రస్తుత కాలంలో ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటే, దానిని చెప్పడానికి Present Continuous Tense ఉపయోగిస్తాం.

Sentence Structure (వాక్య నిర్మాణం):

English: Subject + am/is/are + V1+ing + Object

  • I వస్తే am
  • He, She, It వస్తే is
  • We, You, They వస్తే are

Hindi: Subject + Verb (ధాతువు) + रहा / रहे / रही + हूँ / है / हो / हैं

  • मैं (నేను) వస్తే చివర हूँ (హూఁ) రావాలి. మగవారు అయితే रहा (రహా), ఆడవారు అయితే रही (రహీ).
  • हम (మేము), आप (మీరు), वे (వాళ్ళు) వస్తే చివర हैं (హైఁ) రావాలి. మగవారు/ప్లూరల్ అయితే रहे (రహే), ఆడవారు అయితే रही (రహీ).
  • तुम (నువ్వు) వస్తే చివర हो (హో) రావాలి. అబ్బాయి అయితే रहे (రహే), అమ్మాయి అయితే रही (రహీ).
  • वह (అతను/ఆమె), यह (ఇతను/ఈమె) వస్తే చివర है (హై) రావాలి. అబ్బాయి అయితే रहा (రహా), అమ్మాయి అయితే रही (రహీ).

Practice Sentences (ప్రాక్టీస్ వాక్యాలు)

కింద ఉన్న వాక్యాలను చదువుతూ ప్రాక్టీస్ చేయండి. (గమనిక: హిందీ వాక్యాలు అన్నీ పురుష లింగం (Masculine) లో ఇవ్వబడ్డాయి. మీరు స్త్రీ అయితే 'रहा/रहे' బదులు 'रही' వాడుకోండి).

Telugu: నేనిప్పుడు క్లాస్ తీసుకుంటూ ఉన్నాను.
Hindi: मैं अभी क्लास ले रहा हूँ।
(Main abhi class le raha hoon)

English: I am taking a class now.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: నేను ఇప్పుడు వ్యాయామం చేస్తూ ఉన్నాను.
Hindi: मैं अभी व्यायाम कर रहा हूँ।
(Main abhi vyaayaam kar raha hoon)

English: I am exercising now.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: అతను ఇప్పుడు టీ తాగుతూ ఉన్నాడు.
Hindi: वह अभी चाय पी रहा है।
(Vah abhi chaay pee raha hai)

English: He is drinking tea now.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: ఆమె ఇప్పుడు డాన్స్ చేస్తూ ఉంది.
Hindi: वह अभी नाच रही है।
(Vah abhi naach rahi hai)

English: She is dancing now.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: వాళ్ళు ఇప్పుడు చదువుతూ ఉన్నారు.
Hindi: वे अभी पढ़ रहे हैं।
(Ve abhi padh rahe hain)

English: They are studying now.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: నువ్వు ఇప్పుడు హిందీ నేర్చుకుంటూ ఉన్నావా?
Hindi: क्या तुम अभी हिंदी सीख रहे हो?
(Kya tum abhi hindi seekh rahe ho?)

English: Are you learning Hindi now?
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: నేను ఇప్పుడు అతనికి ఫోన్ చేస్తూ ఉన్నాను.
Hindi: मैं अभी उसे फोन कर रहा हूँ।
(Main abhi use phone kar raha hoon)

English: I am calling him now.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: మేము ఇప్పుడు మార్కెట్ కి వెళ్తూ ఉన్నాము.
Hindi: हम अभी बाज़ार जा रहे हैं।
(Ham abhi baazaar ja rahe hain)

English: We are going to the market now.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు?
Hindi: आप कहाँ जा रहे हैं?
(Aap kahaan ja rahe hain?)

English: Where are you going?
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: అతను నా కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.
Hindi: वह मेरा इंतज़ार कर रहा है।
(Vah mera intazaar kar raha hai)

English: He is waiting for me.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: వర్షం పడుతూ ఉంది.
Hindi: बारिश हो रही है।
(Baarish ho rahi hai)

English: It is raining.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: అమ్మ వంట చేస్తూ ఉంది.
Hindi: माँ खाना बना रही है।
(Maa khaana bana rahi hai)

English: Mother is cooking food.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: నాన్న ఆఫీస్‌లో పని చేస్తూ ఉన్నారు.
Hindi: पिताजी ऑफिस में काम कर रहे हैं।
(Pitajee office mein kaam kar rahe hain)

English: Father is working in the office.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: పిల్లలు గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉన్నారు.
Hindi: बच्चे मैदान में खेल रहे हैं।
(Bachche maidaan mein khel rahe hain)

English: Children are playing in the ground.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: రైలు వస్తూ ఉంది.
Hindi: ट्रेन आ रही है।
(Train aa rahi hai)

English: The train is coming.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: వాళ్ళు ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నారు.
Hindi: वे अभी टीवी देख रहे हैं।
(Ve abhi TV dekh rahe hain)

English: They are watching TV now.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: మీరు ఏం చేస్తూ ఉన్నారు?
Hindi: आप क्या कर रहे हैं?
(Aap kya kar rahe hain?)

English: What are you doing?
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: నేను నా రూమ్ క్లీన్ చేస్తూ ఉన్నాను.
Hindi: मैं अपना कमरा साफ़ कर रहा हूँ।
(Main apna kamra saaf kar raha hoon)

English: I am cleaning my room.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: ఆమె పాటలు వింటూ ఉంది.
Hindi: वह गाने सुन रही है।
(Vah gaane sun rahi hai)

English: She is listening to songs.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను.
Hindi: मैं उनसे बात कर रहा हूँ।
(Main unse baat kar raha hoon)

English: I am talking to them.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: మేము సినిమా చూస్తూ ఉన్నాము.
Hindi: हम फ़िल्म देख रहे हैं।
(Ham film dekh rahe hain)

English: We are watching a movie.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: కుక్క మొరుగుతూ ఉంది.
Hindi: कुत्ता भौंक रहा है।
(Kutta bhaunk raha hai)

English: The dog is barking.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: అతను కార్ నడుపుతూ ఉన్నాడు.
Hindi: वह कार चला रहा है।
(Vah car chala raha hai)

English: He is driving a car.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: నేను నా లాప్టాప్ లో పని చేస్తూ ఉన్నాను.
Hindi: मैं अपने लैपटॉप में काम कर रहा हूँ।
(Main apne laptop mein kaam kar raha hoon)

English: I am working on my laptop.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
Telugu: మీరు ఎందుకు నవ్వుతూ ఉన్నారు?
Hindi: आप क्यों हंस रहे हैं?
(Aap kyon hans rahe hain?)

English: Why are you laughing?
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!