హిందీలో ప్రశ్నలు (Questions) అడగటం చాలా ముఖ్యం. ఈ పోస్ట్‌లో మనం వివిధ ప్రశ్నార్థక పదాలను అన్ని టెన్సెస్ (Tenses) లో ఎలా వాడాలో నేర్చుకుందాం.
वहाँ कौन है?
(Wahan kaun hai?)
తెలుగు: అక్కడ ఎవరు ఉన్నారు?
English: Who is there? (Simple Present)
बाहर आपको कौन बुला रहा है?
(Bahar aapko kaun bula raha hai?)
తెలుగు: బయట మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు?
English: Who is calling you outside? (Present Continuous)
कल घर पर कौन आया था?
(Kal ghar par kaun aaya tha?)
తెలుగు: నిన్న ఇంటికి ఎవరు వచ్చారు?
English: Who had come to the house yesterday? (Past Perfect)
यह काम कौन करेगा?
(Yah kaam kaun karega?)
తెలుగు: ఈ పని ఎవరు చేస్తారు?
English: Who will do this work? (Simple Future)
कौन जा रहा है?
(Kaun ja raha hai?)
తెలుగు: ఎవరు వెళ్తున్నారు?
English: Who is going? (Present Continuous)
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)