Back

ఈ పోస్ట్ లో మనం వివిధ రకాల పూల (Flowers) పేర్లను హిందీ, తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో నేర్చుకుందాం.

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
गुलाब
Gulāb
గులాబీ
Rose
चमेली
Chamēlī
మల్లెపువ్వు
Jasmine
कमल
Kamal
తామర
Lotus
सूरजमुखी
Sūrajmukhī
పొద్దుతిరుగుడు
Sunflower
गेंदा
Gēndā
బంతిపువ్వు
Marigold
गुड़हल
Guṛhal
మందారం
Hibiscus
कुमुदिनी
Kumudinī
లిల్లీ
Lily
कनेर
Kanēr
గన్నేరు
Oleander
सदाबहार
Sadābahār
బిళ్ళగన్నేరు
Periwinkle
चम्पा
Champā
సంపంగి
Plumeria/Champa

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!